హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు'

SKLM: కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్-2026ను విడుదల చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి లోకేశ్ చొరవతో నాలుగు దశల్లో పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.