హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జడ్చర్లలో పర్యటించనున్న ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం శంషాబాద్‌లో వివాహ వేడుకకు, అనంతరం గంగాపూర్ రోడ్‌లో నక్షత్ర హోటల్, నేతాజీ చౌక్ సమీపంలో గరుడ క్లాత్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మిడ్జిల్, కల్వకుర్తిలో వివాహాలకు, సాయంత్రం కావేరమ్మపేట చౌడమ్మ బోనాలకు హాజరవుతారు.