MBNR నవాబుపేట మండలం ఎన్మనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి మునవ్వర్ హుస్సేన్ పోక్సో, సైబర్ నేరాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, ర్యాగింగ్ చట్టాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేందర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం


