SDPT: సిద్దిపేట మున్సిపాలిటీ గణేష్‌నగర్‌లో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి 600 గ్రాముల గంజాయి, కేటీఎం, ఆక్టివా వాహనాలతో పాటు మొబైల్స్‌ను సీజ్ చేశారు. సీలేరు నుంచి మత్తుపదార్థం తెచ్చి పర్సనల్ వాడకానికి ఉపయోగిస్తున్నట్లు తేలింది. వీరిపై ఎన్‌డీపీఎస్ కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
తెలంగాణ
గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్


