హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆదోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మురుగు కష్టాలు

KRNL: ఆదోని ఆర్టీసీ బస్టాండ్ ముఖద్వారం వద్ద మురుగు నీరు నిలిచిపోయింది. బస్టాండ్‌లోకి వచ్చే వాహనాలు, ప్రయాణికులు ఆ మురుగునీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. రోజుల తరబడి నీరు నిలవడంతో దుర్వాసన వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే మురుగునీటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.