హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 12న జాతీయలోక్ అదాలత్

WNP: సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ వనపర్తి జిల్లా కార్యదర్శి కళార్చన అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో 589 క్రిమినల్ కాంపౌండబుల్ కేసులను గుర్తించడం జరిగిందన్నారు.