ELR: ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పెదవేగి SI హరి గోపాల్ సూచించారు. పెదవేగి మండలం ముండూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, అత్యవసర సమయంలో 112 కాల్ సేవల వినియోగం, అలాగే మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి'


