హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్వరలో అందుబాటులోకి నూతన గ్రంథాలయ భవనం

SRPT: నేరేడుచర్ల పురపాలికలో పాఠకులకు త్వరలో నూతన గ్రంథాలయ భవనం అందుబాటులోకి రానుంది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో తొలగించి అదే స్థలంలో రూ. 30 లక్షలతో నూతన భవనం నిర్మించారు. పాఠకులకు మెరుగైన వసతులతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని జిల్లా గ్రంథాలయ సంస్థను కోరుతున్నారు.