PDPL: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, నిరుద్యోగంపై విధాన రూపకల్పనకు ఆదివారం ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ బహిరంగ చర్చా వేదిక నిర్వహిస్తోందని జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య తెలిపారు. పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం కరపత్రాలు ఆవిష్కరించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
ఉద్యమకారుల సమస్యలపై కరపత్రం ఆవిష్కరణ


