విశాఖలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనెల 14 నుంచి 21 వరకు GVMC, SHE బృందాలు 98 చోట్ల తనిఖీలు చేపట్టగా, 35 ప్రాంతాల్లో లోపాలు బయటపడ్డాయి. వంటశాలల నిర్వహణ సరిగా లేని 18 సంస్థలకు నోటీసులు ఇచ్చి, రూ.77,500 జరిమానా విధించారు.
ఆంధ్రప్రదేశ్
ఆహార భద్రతపై ఆందోళన!


