ATP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అనంతపురం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన అండర్-23 సౌత్‌జోన్ మల్టీ డే పోటీల్లో అనంతపురం బ్యాటర్ అర్జున్ టెండూల్కర్ డబుల్ సెంచరీ సాధించాడు. కడప జట్టుతో జరిగిన ఈ పోటీలో 325 బంతుల్లో 22 బౌండరీలు, 5 సిక్సర్లతో 250 పరుగులు చేశాడు. మరో ప్లేయర్ కెహెచ్ వీరారెడ్డి 124 పరుగులు సాధించారు.
ఆంధ్రప్రదేశ్
సంచలనం: డబుల్ సెంచరీ చేసిన టెండూల్కర్


