SRPT: సూర్యాపేట మండలంలో జాతీయ రహదారి 365బి నుంచి రేఖ్యాతండాకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన రెండు విద్యుత్ నియంత్రికలు రక్షణ కంచె లేక ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనదారులు వాటి పక్క నుంచే వెళ్తున్నారు. అధికారులు వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
రక్షణ లేని విద్యుత్ నియంత్రికలు


