WNP: వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామంలోని త్రాగునీటి ట్యాంకుకు పాచి పట్టింది. ట్యాంకుతో పాటు ప్లాట్ ఫారం పై పాచి ఉండటంతో నీటి కోసం వచ్చే వారు జారి పడుతున్నారు. బయటే ఇలా ఉంటే ట్యాంకు లోపల ఎంత మేరకు ఉంటుందోనని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ అధికారులు పరిశుభ్రత పనులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
'త్రాగునీటి ట్యాంక్ పాచి తొలగించండి'


