హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సువాసినులకు మంగళ ద్రవ్యాలు పంపిణీ

PLD: శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదాంబ అమ్మవారి ఆశీస్సులతో సువాసినులకు మంగళ ద్రవ్యాల పంపిణీ జరిగింది. మాజీ మునిసిపల్ చైర్మన్, శారదాంబ జ్యువెలర్స్ అధినేత నాగసరపు సుబ్బరాయ గుప్తా-అనురాధ దంపతులు గత 25 ఏళ్లుగా ఈ వేడుక చేస్తున్నారు. ప్రజలు సుఖ శాంతులతో విలసిల్లాలని రూపేష్, రాందేవ్ గుప్తా కోరారు.