NRML: భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు లోకేశ్వరం పీఎస్ పరిధిలో నాలుగు, దిలావర్‌పూర్‌లో రెండు, నర్సాపూర్‌లో రెండు చోరీలకు పాల్పడ్డారు. మరికొన్ని గ్రామాల్లో ఆలయాలు, ఇళ్లలోనూ చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.
తెలంగాణ
చోరికి పాల్పడిన ఐదుగురు నిందితుల అరెస్ట్


