హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: టీచర్లకు రక్షణ కల్పించాలి: ప్రైవేట్ స్కూల్ టీచర్ల ర్యాలీ

HNK: నల్గొండ జిల్లా నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ హనుమకొండలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించారు. శనివారం అదాలత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.