BDK: పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. దమ్మపేట మండలం గండుగులపల్లి EMRS పాఠశాలలో 'నేను సైతం చేయూత- విద్యా యాత్ర మన ఎమ్మెల్యే – మన బడి' కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో MLA రివ్యూ మీటింగ్ శనివారం నిర్వహించారు. విద్యార్థుల చదువు, నైపుణ్యాలు, బోధన అంశాలపై ఆరా తీశారు.
తెలంగాణ
పిల్లల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం


