హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నకరికంటిలో ఘనంగా పానకం సమర్పణ

PLD: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు పండాలని కోరుతూ పల్నాడు జిల్లా నకరికల్లు గ్రామంలో మహిళలు పానకం బిందెలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం శ్రీ చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత నకరికంటి నరసింహ స్వామికి పానకాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.