హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి: కలెక్టర్

NGKL: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, విద్యా ప్రమాణాలు పెంచాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. FLN ఫలితాలపై దృష్టి సారించి, చదువులో వెనుకబడిన D-గ్రేడ్ విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలన్నారు. PGIలో జిల్లాను ఉత్తమ స్థానంలో నిలపాలని, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు చేయూత పింఛన్ అందించాలని అధికారులను ఆదేశించారు.