NGKL: హైదరాబాద్ కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన యువ న్యాయవాది గోకమోళ్ల ఝాన్సీ (27) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇటీవల ఓయూలో లా పూర్తి చేసిన ఝాన్సీ, హైకోర్టు సీనియర్ లాయర్ వద్ద జూనియర్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనతో ఆమె గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువ న్యాయవాది మృతి


