హైదరాబాద్: 28°C
తెలంగాణ

AISF ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మున్షిఫ్

ADB: ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన AISF జిల్లా మహాసభలో నూతన జిల్లా అధ్యక్షుడిగా మున్షిఫ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు. జిల్లా సహాయ కార్యదర్శిగా బోథ్ మండలానికి చెందిన సంతోష్‌ ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడే మున్షిఫ్ నాయకత్వంలో సంఘం మరింత బలపడుతుందని నాయకులు ఆకాంక్షించారు.