హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సంఘసంస్కర్త రవి దాస్ జయంతి ఉత్సవాలు'

PDPL: ఈ నెల 29 నుంచి సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మచ్చ విశ్వాస్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామన్నారు.