హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గంలో మూడు పులుల సంచారం..?

ASF: కౌటాల, ఇటిక్యాలపహాడ్, అంకుశపూర్ అటవీ ప్రాంతాల్లో మూడు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కౌటాల, బెజ్జూర్ సమీప గ్రామాల ప్రజలు, రైతులను అటవీ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. రైతులు, కూలీలు పొలాలు, అడవుల్లోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించడంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు.