హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం: అనూష

ADB: ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 49 వార్డుల్లో గ్రావెల్, సీసీ ప్యాచ్‌వర్క్‌ల కోసం రూ.20 లక్షలు, ప్రధాన ప్రాంతాల్లో లైటింగ్, క్రేన్లు, బారికేడ్ల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.