MHBD: 11 కేవీ సాయి మందిర్ ఫీడర్పై నిర్వహణ పనుల కారణంగా నేడు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మహబూబాబాద్ టౌన్ ఏఈ తెలిపారు. నెహ్రూ సెంటర్, రెడ్డి బజార్, రామ్ మందిర్ రోడ్, హరికిషన్ రోడ్, ప్రభుత్వ ఆసుపత్రి, కురవి రోడ్, ప్రేమ గార్డెన్, కవితా కాలనీ, అయ్యప్ప నగర్, కొత్త కలెక్టరేట్ కాలనీ, విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


