SRPT: ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యత కలిగిన పౌరుడిగా ఎదగడానికి విద్యార్థి దశ తొలి మెట్టు అని హుజూర్‌నగర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్యాంసుందర్ అన్నారు. శనివారం నేరేడుచర్ల ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
తెలంగాణ
'విద్యార్థులు బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలి'


