హైదరాబాద్: 28°C
తెలంగాణ

షార్ట్‌ సర్క్యూట్‌.. ఈవీ స్కూటర్‌ దగ్ధం

సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డులో శనివారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఈవీ స్కూటర్‌ దగ్ధమైంది. స్కూటర్‌ పక్కనే ఓ కారును లాక్‌ చేసి ఉంచారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.