MNCL: మందమర్రి పట్టణంలోని శ్రీ లక్ష్మీ భవాని ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే, కుంగ్‌ఫు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వినయ్ కుమార్, శశికిరణ్, సంతోష్, వెంకటేష్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు ఫంక్షన్ హాల్ వద్ద సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
నేడు రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే, కుంగ్ ఫు పోటీలు


