MNCL: యువత గంజాయి, డ్రగ్స్, మద్యం, సిగరెట్లు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని SI కిరణ్ కుమార్ అన్నారు. శనివారం రాత్రి మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో టీకానపల్లిలో పోలీస్ కళాబృందంతో అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలైన గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, రహదారి భద్రత, సైబరు నేరాల నివారణ, డయల్ 112 వంటి అంశాలపై వివరించారు.
తెలంగాణ
టీకానపల్లిలో పోలీస్ కళాబృందంతో అవగాహన


