హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

KDP:  జిల్లాలో SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు సోలార్ PV ఇన్‌స్టాలేషన్, డ్రోన్ ఆపరేటర్, EV మెయింటెనెన్స్ తదితర రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 10వ, 12వ తరగతి, ITI, డిప్లొమా పూర్తయిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు https://apsccorporation.ap.gov.in, కడప కొత్త కలెక్టరేట్‌లోని SC కార్పొరేషన్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.