ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ధోని శ్రీశైలం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి జిల్లాలోని పలు సమస్యలను వివరించారు. పోడు భూముల సమస్యలు, రహదారుల సమస్యలు, గిరిజనుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు.
తెలంగాణ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బీజేపీ జిల్లా చీఫ్


