WNP: కొత్తకోట సీఐగా విధులు నిర్వహిస్తున్న రాంబాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన సీఐగా ఓడీ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని సీఐ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
కొత్తకోట సీఐగా ఓడీ రమేష్ బాధ్యతల స్వీకరణ


