హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రజలు నేరాల నియంత్రణకు సహకరించాలి'

PDPL: గోదావరిఖని పెంచికల్ పేటలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమాన్ని నిన్న రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. సమాజంలో నేరాలను నియంత్రించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. గ్రామంలో అణువణువునా సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు లేని 70 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.