హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి'

ఖమ్మం నగరంలోని ఖిల్లాపై చేపట్టిన రోప్వే పనులను కలెక్టర్ దివాకర టీ.ఎస్ శనివారం పరిశీలించారు. పర్యాటకుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖిల్లాపై సందర్శకుల సౌకర్యార్థం హోటల్ నిర్మించాలని సూచించారు.