KRNL: ఆలూరు (మం) అరికేరలోని డాక్టర్. బీ. ఆర్ అంబేడ్కర్ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ గ్రూపులో ఖాళీ సీట్లకు ఈ నెల 24న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయకర్త ఎంఈ ఎస్తేరు గీత తెలిపారు. ఎస్సీ 38, ఎస్టీ 4, ఓసీ ఒక సీటు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు టీసీ, స్టడీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు


