NLG: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు బీడు బారింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతున్నా.. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 527.20 అడుగుల నీటి మట్టం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎడమ కాలువకు సాగు నీటిని విడుదల చేయడం లేదు. దీనితో రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు.
తెలంగాణ
సాగర్‌లో నీటిమట్టం పెరుగుతున్నా సాగునీరు ఇవ్వరా..?


