హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన ప్రతి ఓటరు హక్కును కాపాడటమే లక్ష్యం'

BDK: కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఎలు, కోఆర్డినేటర్లతో ఎస్ఐఆర్ ఫేజ్-2పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయ హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు హక్కును కాపాడటమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. బీఎల్ఎలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలన్నారు.