హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిహ్వేశ్వర స్వామి జయంతికి సెలవు

KRNL: ఆదోనిలో ఈ నెల 25న జరగనున్న శ్రీ జిహ్వేశ్వర స్వామి జయంతి సందర్భంగా వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించాలని స్వకులశాలి సమాజ పెద్దలు, అంబా భవాని దేవస్థానం నిర్వాహకులు కోరారు. శనివారం యార్డు ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ జయంతికి సెలవు ప్రకటించాలని కోరగా ఛైర్మన్‌ సానుకూలంగా స్పందించారు.