హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీవెన్స్ డ్రైవ్‌లో 233 దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

E.G: 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారం కోసం శనివారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక మేళా (గ్రీవెన్స్ డ్రైవ్) నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 233 దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మేళాలో పాల్గొని, భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చేపడుతున్న ప్రక్రియను పరిశీలించారు.