KMM: తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏఐటీయూసీ మండల అధ్యక్షులు యామాల గోపాలరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీడీఎంఏ కమిషనర్ ఆదేశించిన సర్కులర్‌ను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో వైరా కమిషనర్‌కు జీవో ప్రతిని అందజేశారు.
తెలంగాణ
'మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి'


