MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 7వ వార్డులో గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల శ్రేయస్సు కోసం నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడి కేంద్రాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ మాడుగుల భవాని లత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు అంగన్వాడి కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తెలంగాణ
నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన కౌన్సిలర్


