హైదరాబాద్: 28°C
తెలంగాణ

సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులు

BHNG: సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ సూరవరం సుధాకర్ రెడ్డి ప్రధమ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరులో శనివారం సీపీఐ పార్టీ కార్యాలయంలో సురవరం చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య తదితరులు పాల్గొన్నారు.