SRD: సుల్తాన్‌పూర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు చేపడుతున్నట్లు అమీన్‌పూర్ ఏఈ వి.రామకృష్ణ తెలిపారు. ఈ కారణంగా ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జనరల్ పార్క్, మెడికల్ డివైస్ పార్క్, కాజిపల్లి క్రషర్ల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
సుల్తాన్‌పూర్‌లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


