KMM: అర్హులైన నిరుపేదలందరికీ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన వారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఈ నెల 31 లోగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'ప్రభుత్వ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి'


