MBNR: దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి ఇవాళ దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు భూత్పూర్ మండల కేంద్రంలో పాపులర్ బాక్స్ క్రికెట్ క్లబ్‌ను ప్రారంభించనున్నారు. పదిన్నర గంటలకు పోల్కంపల్లి గ్రామంలో శివాలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన, 11 గంటలకు సంకల మధ్య గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ
నేడు దేవరకద్రలో పర్యటించనున్న ఎమ్మెల్యే


