హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు నంద్యాలలో PGRS కార్యక్రమం

NDL: రేపు నంద్యాల పట్టణంలో ఉన్న జిల్లా కార్యాలయంలో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. నంద్యాల పట్టణంతోపాటు మున్సిపల్, డివిజన్ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలలో కూడా ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల ద్వారా అధికారులకు తెలియజేయవచ్చునని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.