BDK: భద్రాద్రి రామయ్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు.
తెలంగాణ
'నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలి'


