BDK: అశ్వారావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన పండు చినరాముడు (36) వరి పొలానికి నీళ్లు పెడుతుండగా పాము కాటుకు గురైన చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై యయాతిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి పాము కాటుకు గురైన రాముడిని ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
పాము కాటుతో వ్యక్తి మృతి


