హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువత స్వయం ఉపాధితో ముందుకు రావాలి'

MBNR: యువత ప్రజలు ఉద్యోగుల కోసం చూడకుండా స్వయం ఉపాధితో ముందుకు రావాలని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని రాయచూరులో రహ బ్యూటీ సెలూన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సమద్ ఖాన్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మమతా పాల్గొన్నారు.