హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

HNK: పట్టణంలోని యాదవ్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని టౌన్ డీఈ సాంబిరెడ్డి తెలిపారు. లైన్ల మరమ్మతుల దృష్ట్యా కుమారపల్లి మార్కెట్, యాదవ్ నగర్, కొత్తూరు, వినాయక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.